(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 103

॥ శ్రీః ॥
3.103. అధ్యాయః 103
Mahabharata - Vana Parva - Chapter Topics
లోమశేన యుధిష్ఠిరంప్రతి వింధ్యగిరేరివృద్ధేరగస్త్యేన తన్నిరోధస్ చ హేతుకథనం ॥ 1 ॥ దేవైః సముద్రశోషణం ప్రార్థితేనాగస్త్యేన తైఃసహ సముద్రంప్రతి గమనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 3-103-0x(2044)(20113)
కిమర్థం సహసా వింధ్యః ప్రవృద్ధః క్రోధమూర్చ్ఛితః।
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం విస్తరేణ మహామునే ॥ 3-103-1(20114)
లోమశ ఉవాచ। 3-103-2x(2045)
అద్రిరాజం మహాఘోరం రమేరుం కనకపర్వతం।
ఉదయాస్తమనే భానుః ప్రదక్షిణమవర్తత ॥ 3-103-2(20115)
తం తు దృష్ట్వా తథా వింధ్య శైలః సూర్యమథాబ్రవీత్।
యథా హి మేరుర్భవతా నిత్యశః పరిగంయతే ॥ 3-103-3(20116)
ప్రదక్షిణశ్చ క్రియతే మామేవం కరు భాస్కర।
ఏవముక్తస్తతః సూర్యః శైలేంద్రం ప్రత్యభాపత ॥ 3-103-4(20117)
నాహమాత్మేచ్ఛయా శైల కరోంయేనం ప్రదక్షిణం।
ఏష మార్గః ప్రదిష్టో మే యేనేదం నిర్మితం జగత్ ॥ 3-103-5(20118)
ఏవముక్తస్తతః క్రోధాత్ప్రవృద్ధః సహసాఽచలః।
సూర్యాచంద్రమసోర్మార్గం రోద్ధుమిచ్ఛన్పరంతప ॥ 3-103-6(20119)
తతో దేవాః సహితాః సర్వ ఏవ।
సేంద్రాః సమాగంయ మహాద్రిరాజం।
నివారయామాసురుపాయతస్తం
న చ స్మ తేషాం వచనం చకార ॥ 3-103-7(20120)
అథాభిజగ్ముర్మునిమాశ్రమస్థం
తపస్వినం ధర్మభృతాం వరిష్ఠం।
అగస్త్యమత్యద్భుతవీర్యదీప్తం
తం చార్థమూచుః సహితాః సురాస్తే ॥ 3-103-8(20121)
సూర్యాచందర్మసోర్మార్గం నక్షత్రాణాం గతిం తథా।
శైలరాజో వృణోత్యేప వింధ్యః క్రోధవశానుగః ॥ 3-103-9(20122)
తం నివారయితుం శక్తో నాన్యః కశ్చిద్ద్విజోత్తమ।
ఋతే త్వాం హి మహాభాగ తస్మాదేనం నివారయ ॥ 3-103-10(20123)
తచ్ఛ్రుత్వా వచనం విప్రః సురాణాం శైలమభ్యగాత్।
సోభిగంయాబ్రవీద్వింధ్యం సదారః సముపస్థితః ॥ 3-103-11(20124)
మార్గమిచ్ఛాంయహం దత్తం భవతా పర్వతోత్తమ।
దక్షిణామభిగంతాస్మి దిశే కార్యేణ కేనచిత్ ॥ 3-103-12(20125)
యావదాగమనం మహ్యం తావత్త్వం ప్రతిపాలయ।
నివృత్తే మయి శైలేంద్ర తతో వర్ధస్వ కామతః ॥ 3-103-13(20126)
ఏవం స సమయం కృత్వావింధ్యేనామిత్రకర్శన।
అద్యాపి దక్షిణాద్దేశాద్వారుణిర్న నివర్తతే ॥ 3-103-14(20127)
వింధ్యోఽపితద్భయాద్రాజన్కుంచితాంగో న వర్ధతే।
అగస్త్యస్య ప్రభావేణ యన్మాం త్వం పరిపృచ్ఛసి ॥ 3-103-15(20128)
కాలేయాస్తు యథా రాజన్సురైః సర్వైర్నిషూదితాః।
అగస్త్యాద్వరమాసాద్య తన్మే నిగదతః శృణు ॥ 3-103-16(20129)
త్రిదశానాం వచః శ్రుత్వా మైత్రావరుణిరబ్రవీత్।
కిమర్థమభియాతా స్థ వరం మత్తః కమిచ్ఛథ ॥ 3-103-17(20130)
ఏవముక్తాస్తతస్తేన దేవతా మునిమబ్రువన్।
`సర్వే ప్రాంజలయో భూత్వా పురందరపురోగమాః' ॥ 3-103-18(20131)
ఏవం త్వయోచ్ఛామ కృతం హి కార్యం
మహార్ణవం పీయమానం మహాత్మన్।
తతో వధిష్యామ సహానుబంధా-
న్కాలోపసృష్టాన్సురవిద్విషస్తాన్ ॥ 3-103-19(20132)
త్రిదశానాం వచః శ్రుత్వా తథేతి మునిరబ్రవీత్।
కరిష్యే భవతాం కామం లోకానాం చ మహత్సుఖం ॥ 3-103-20(20133)
ఏవముక్త్వా తతోఽగచ్ఛత్సముద్రం సరితాంపతిం।
ఋషిభిశ్చ తపఃసిద్ధై సార్ధం దేవైశ్చ సువ్రత ॥ 3-103-21(20134)
మనుష్యోరగగంధర్వయక్షకింపురుషాస్తథా।
అనుజగ్ముర్మహాత్మానం ద్రష్టుకానాస్తదద్భుతం ॥ 3-103-22(20135)
తతోఽభ్యగచ్ఛన్సహితాః సముద్రం భీమనిఃఖనం।
నృత్యంతమివ చోర్మీభిర్వల్గంతమివ వాయునా ॥ 3-103-23(20136)
హసంతమివ ఫేనౌఘైః స్ఖలంతం కందరేషు చ।
తానాగ్రాహసమాకీర్ణం నానాద్విజగణాన్వితం ॥ 3-103-24(20137)
అగస్త్యసహితా దేవాః సగంధర్వమహారగాః।
ఋషయశ్చ మహాభాగాః సమాసేదుర్మహోదధిం ॥ 3-103-25(20138)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్తయాత్రాపర్వణి త్ర్యధికశతతమోఽధ్యాయః ॥ 103 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.